top of page
Search

Food Distribution to Needy by Lions club Nava Bharath

* నవభారత లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం *

ree

నవభారత 320A లైయన్స క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది పేదలకు ఆదివారం అన్నదాన కార్యక్రమం చేసారు. లైయన్ సి.హెచ్.గోపాలకృష్ణ గారి అబ్బాయి వెంకట వంశీ పెళ్లి రోజు, మణి వికాస పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడ, ఎప్పుడూ ఎవరికీ ఏ అపద వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చెదె లయన్స్ క్లబ్ అని అధ్యక్షుడు లైన్ జె.టి.విద్యా సాగర్ అన్నారు. కష్టంలో ఉన్న వారికి ఏసాయం కావాలన్నా మేము న్నాం.. మీకేం కాదనీ... ధైర్యం చేప్పి , ఎందరికో స్పూర్తిగా నిలిచేదే లైయన్స్ క్లబ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైయన్ డా.హిప్నో పద్మా కమలాకర్,లైయన్ పి.స్వరూప రాణి, సి.హెచ్.సుజాత, పావని, లైయన్ కోశాధికారి రమణయ్య, లైయన్ వి.జె.క్యార్లిన్, మొదట, ఉపాధ్యక్షులు లైన్ గోపాల్ కృష్ణ, లైన్ హర్ష, , క్లబ్ జిల్లా చైర్మన్ లైన్ ఎన్.రామ్ ప్రసాద్ రావు, క్లబ్ సభ్యులు, పాల్గొన్నారు.

ree

 
 
 

Recent Posts

See All
Intermediate student murdered..

* ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య * విద్యార్థుల ప్రేమ – అపార్థాల ఒడిలో మానసిక సంక్షోభం ప్రస్తుతం విద్యార్థుల్లో ప్రేమ అనే భావన చాలా వేగంగా...

 
 
 
"Win your heart... and the world will follow."

" మన గుండెను గెలిస్తే ... ప్రపంచం మనదే !" "మాట చెప్పాలనుకున్నా... మాట తప్పిపోతుంది! మాట వినాలనుకున్నా... అర్థం మళ్లిపోతుంది! అది...

 
 
 

Comments


093900 44031

Flat No. 306 , 1-10-233/A, Nischint Towers, Indira Park Road, Lower Tank Bund, Lower Tank Bund, Kavadiguda, Hyderabad, Telangana 500020, India

Privacy Policy            Terms and Conditions           Cancellation/Refund Policy

©2021 by Dr. Hypno Kamalakar's Mind and Personality Care. Proudly created with Wix.com

bottom of page