Teenagelo Premayanam
- Mind and Personality Care

- Jun 9, 2023
- 1 min read
టీనేజ్ లో ప్రేమాయణం
డా.హిప్నో కమలాకర్
లవ్ చేయడం లోనూ తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్న యువత.... యుక్తవయసులోకి వచ్చిన వారికి ఒళ్ళు జలదరింపచేసే పదం ఒకటే...." ప్రేమ" టీనేజ్ కుర్రాళ్ళు ఎపుడూ ఈ పదం చుట్టూరా పరిభ్రమిస్తూంటారు. విజాతి వ్యక్తులపై ఆకర్షణలు పెంచుకుంటారు.
గ్రీకు తత్వవేత్త ప్లేటో చాలా ఏళ్ళక్రిందట పవిత్రమైన ప్రేమను గురించి
పరిశోధించి, సెక్సుతో సంబంధం లేని అమలిన శృంగారం' అనే ప్రేమ
ఉంటుందని ఒక తత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ మేరకు ప్రేమ అనే
పదానికి చాలా 'బరువైన' విలువ వచ్చింది. కాగా టీనేజి పిల్లలు రొమాంటిక్
లవ్... అంటే కాస్త ప్రేమ, కాస్త సెక్సు కలిపి ఉన్న ప్రేమ వ్యవహారాల పట్ల
మక్కువ చూపుతారు. పైకిమాత్రం మాది ఎవరూ విడదీయలేని ప్రేమ అని
భ్రమపడుతూ, లోలోపల తమ ప్రేమలో సెక్సు మరియు అనుబంధాల
పరిమాణాలు ఎంతెంత ఉన్నాయో తేల్చుకోలేక కొందరు అయోమయ
పరిస్థితులకు లోనవుతుంటే.. మరికొందరు తమ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చే తీరాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ ఉనికిని, ప్రాచీన-ఆధునిక తత్వవేత్తల
మరియు శాస్త్రవేత్తల పరిశీలనాంశాలను
ఆవిష్కరిస్తూ ప్రముఖ స్టేజ్ హిప్నాటిస్ట్,
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్,
పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్
డా.హిప్నో కమలాకర్
టీనేజి యువతీ
యువకులకు, కాలేజీ ప్రేమికులకు, తల్లి దండ్రులకు ప్రేమ గురించి అందిస్తున్న విశ్లేషణాత్మకమైన మినీ లవ్ ఎన్సైక్లోపీడియా ఈ
* టీనేజ్ లో ప్రేమాయణం *
మీ ఆలోచనలు, ఆదర్శవంతమైన, స్థిరమైన , ప్రేమా, శృంగారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
పుస్తకం కావలసిన వారు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
యువతా చదవండి... చదివించండి....
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
@ 9390044031
Teenagelo Premayanam, టీనేజ్ లో ప్రేమాయణం https://amzn.eu/d/c5ucHfk.





Comments